KAKATHIYA DYNASTY PART-1 కాకతీయులు (క్రీ.శ. 1030-1323) - job aspirants

Latest

job aspirants

TSPSC-POLICE-GROUPS-SSC-RRB

Translate to your preferred language

All subjects

Saturday, 23 October 2021

KAKATHIYA DYNASTY PART-1 కాకతీయులు (క్రీ.శ. 1030-1323)

కాకతీయులు (క్రీ.శ. 1030-1323)

KAKATHIYA DYNASTY 

PART-1 

kakathiya dynasty kakatiya dynasty kakatiya dynasty upsc kakatiya dynasty map about warangal kakatiya dynasty kings kakatiya dynasty caste history of kakatiya kakatiya dynasty capital who was the founder of kakatiya dynasty kakatiya dynasty seaport kakatiya dynasty in hindi kakatiya dynasty history in telugu pdf kakatiya dynasty port history of kakatiya dynasty kakatiya dynasty images kakatiya dynasty rulers list kakatiya dynasty history kakatiya dynasty architecture kakatiya dynasty pdf the kakatiya dynasty ruled from dwarasamudra kakatiya dynasty golconda fort kakatiya dynasty family tree kakatiya dynasty bits in telugu kakatiya dynasty in english kakatiya dynasty notes kakatiya dynasty of warangal is a part of modern kakatiya dynasty administration kakatiya dynasty pronunciation kakatiya dynasty wikipedia

మూల పురుషుడు

వెన్న భూపతి (బయ్యారం చెరువు శాసనం)

కాకర్త్య గుండన (మాగల్లు శాసనం ప్రకారం)

స్థాపకుడు

మొదటి బేతరాజు

స్వతంత్ర రాజ్య స్థాపకుడు

రుద్రదేవుడు

రాజధాని

హనుమకొండ / ఓరుగల్లు

రాజ భాష

 సంస్కృతం

వర్ణం

శూద్రులు

చిహ్నం

వరాహం

రాజలాంఛనం

కాకతి (అంటే వేడి)ఆరోగ్య దేవత/ జ్వర దేవత

మతం

జైన మతం,శైవం

వంశం

దుర్జయ వంశము

నగర నిర్మాతలు

హనుమకొండ - ప్రోలరాజు 2 ఓరుగల్లు -కాకతీయ రుద్రుడు

విదేశీ యాత్రికులు

మార్కో పోలో రుద్రమ దేవి కాలంలో

గొప్పవాడు

గణపతి దేవుడు

చివరివాడు

రెండవ ప్రతాపరుద్రుడు

శిల్పకళ

1వేయి స్తంభాల గుడి (రుద్రదేవుడు)

2 రామప్ప గుడి (రేచర్ల రుద్రుడు) దీనికి UNESCO గుర్తింపు వచ్చింది

శాసనాలు

బయ్యారం (మైలాంబ)

2హనుమకొండ (కాకతీ రుద్ర) 3మోటుపల్లి (గణపతి దేవుడు)

నాట్యకత్తె

మాచల్దేవిరెండవ ప్రతాపరుద్రుని కాలంలో


 

·       విద్యా నాథుడు రచించిన ప్రతాపరుద్ర యశోభూషణంలో కాకతీ దేవతను పూజించడం వలన మీరు కాకతీయులు అయ్యారు అని  గ్రంథంలో పేర్కొనబడింది.

·       కాకతీయులు మొదట రాష్ట్రకూటులకు తర్వాత పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా ఉండి రుద్రదేవుని కాలంలో స్వతంత్రులు అయినారు .

·       రుద్రమ దేవి కాలంలో ఆంధ్ర దేశాన్ని సందర్శించిన మార్కోపోలో అనే రాయబారి కాకతీయ రాజ్యం సిరి సంపదలతో తులతూగుతూ ఉండేదని ఆయన ప్రస్తావించారు.

·        అంతేగాక ఓరుగల్లు (వరంగల్) ప్రాంతంలో సువాసనతో కూడిన పండుతుంది అని  అన్నాడు.

·        ఢిల్లీ సుల్తానుల కాలం నాటి అమీర్ కుస్రు తన రచన అయిన  తుగ్లక్  నామాలో కాకతీయుల ఐశ్వర్యం గురించి గొప్పగా వర్ణించాడు.

·       శాసనాలను బట్టి కాకతీయుల కులదేవత కాకతి” అని మొదట వారు కాకతి ఆరాధకులు కాబట్టి కాకతీయుల అయ్యారు.

·       కాజీపేట శాసనాన్ని బట్టి మీరు గుమ్మడమ్మ సంప్రదాయానికి చెందినవారని తెలుస్తోంది.

·        జైన దేవత గుమ్మదమ్మ కి మరో పేరు కాకతి ఈమె అనేక జీవుల్ని అనారోగ్యం నుండి కాపాడే జైన ఆరోగ్య దేవత అని కాకతీయులు అభిప్రాయం.

·       కాకతీయుల కులము గురించి చరిత్రకారులలో అనేక అభిప్రాయాలున్నాయి కొన్ని శాసనాల్లో  సూర్యవంశ క్షత్రియులు అని కొన్ని పుస్తకాల్లో తెలుగు నాయక వంశాల మాదిరి దూర్జయ వంశము అని పేర్కొన్నారు.

·       చేబ్రోలు శాసనం ప్రకారం గణపతి దేవుడు మున్నూరు సీమ  ప్రాంతంలో జయపనాయుడి  సోదరులైన బేతరాజు 1

·       ఇతను శనిగరం శాసనం వేయించాడు ఈ శాసనాన్ని రాసింది నారనయ్య

 

 

  ప్రోలరాజు 1

 

·         ఆగమ పండితుడు రామేశ్వరునికి  మొదటి ప్రోలరాజు చైజనపల్లీ గ్రామాన్ని శివపురం మార్చిదానమిచ్చాడు.

·       ఇతనికి అరికేసరి అనే బిరుదు కలదు.

 

 

బేతరాజు 2

 

·       ఇతని కాలంలో మొదటి సారి హనుమకొండ రాజధానిగా మారింది.

·        ఇతను హనుమకొండలో శివపురం వద్ద బతేశ్వరశివఆలయం కట్టించాడు.

·       ఇతను గొప్ప శివ భక్తుడుఇతని గురువు రామేశ్వర పండితుడు ఇతను కాజీపేట శాసనాన్ని వేయించాడు.

·       ఇతని తరువాత దుర్గరాజు పరిపాలన సాగించడం జరిగింది.

 

 

ప్రోలరాజు 2

 

·       ఇతను హన్మకొండలో సిద్దేశ్వర, స్వయంభు దేవాలయం కట్టించాడు.

·       ఇతని ఘనకార్యాలను రుద్రదేవుని హనుమకొండ శాసనం తెలుపుతోంది.

 

     స్వతంత్ర రాజులు (1158-1323)

 

రుద్ర దేవుడు (1158-1196)

 

·       రుద్రదేవుడు స్వతంత్ర స్వతంత్ర పాలన ప్రారంభించిన మొదటి కాకతీయరాజు .

·       ఇతనే ఒకటో ప్రతాపరుద్రుడు, కాకతి రుద్రుడు అని అంటారు.

·        క్రీస్తుశకం 1162 లో రుద్రదేవుడు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నట్లు హనుమకొండ శాసనం పేర్కొంటోంది.

·        ఇతను హనుమకొండ,గణపవరం అనే శాసనాలు వేయించాడు.

·       మెడ రాజు,దొమ్మరాజు వంటి చిన్న చిన్న రాజ్యాలను జయించాడు.

·        హనుమకొండ శాసనం అచితెండ్రుడు లిఖించాడు.

·        రుద్రదేవుడు హనుమకొండలో రుద్రేశ్వరాలయం/వేయి స్తంభాల గుడి ని క్రీస్తుశకం 1162 లో నిర్మించాడు ఈ రాజు రుద్రసముద్రంతటాకం తవ్వించారు.

·       ఓరుగల్లు పట్టణాన్ని కట్టించి రాజధానిని పాక్షికంగా హన్మకొండ నుండి ఓరుగల్లుకు మార్చాడు పూర్తి స్థాయిలో మాత్రం గణపతి దేవుడు మార్చాడు .

·       రుద్రదేవుడు సంస్కృతంలో నీతిసారం రాశాడు.

·        ఇతని కాలంలోనే శైవ జైన సంఘర్షణలు మొదలయ్యాయి.

·        ఇతనీ మంత్రి గంగాధరుడు హనుమకొండలో ప్రసన్న కేశవ ఆలయాన్ని కట్టించాడుగంగాధరుడు 1182 లో జరిగిన పల్నాటి యుద్ధంలోనలగామరాజుకి సహకరించాడు.

·       ఇతను యాదవ రాజు జైతుగి చేతిలో మరణించాడు.

 

 

మహా దేవుడు (1196-1199)
 

·       మహా దేవుడు శైవ భక్తుడురుద్రదేవుని మరణం తర్వాత ఇతని తమ్ముడు మహాదేవుడు సింహాసనం ఎక్కాడు.

·        తన మరణానికి కారణమైన జైతుగిపై దండెత్తి చనిపోయాడు, ఈ దండయాత్రలో మహాదేవుని కుమారుడు గణపతి దేవుడు బందీగా చిక్కాడుబ.

 

 

గణపతి దేవుడు (1999-1262)

 

·       ఇతను కాకతీయ రాజులలో గొప్ప రాజు గణపతి దేవుడు.

1.     ప్రధాన సేనాని-రేచర్ల రుద్రుడు

2.     రథదళాధిపతిగంగయ్య సేనాని

3.      గజ దళపతి-జాయపసేనాని

·       జాయపసేనాని యొక్క రచనలు నృత్య రత్నావళి,గీత రత్నావళి, వాయిధ్య రత్నావళి .

·       గణపతిదేవుని తండ్రి మహాదేవుడు యాదవరాజు అయినా జైతుగీ చేతులో చనిపోగా గణపతిదేవుడు 12 సంవత్సరాలు బందీ అయ్యాడు, దీనివల్ల కాకతీయ రాజ్యం సంక్షోభంలో పడిపోయింది అప్పుడు మహాదేవుని సేనాని రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్యాన్ని ఈ సంక్షోభం నుండి రక్షించారు .

·       ఈ రేచర్ల రుద్రుడు చేబ్రోలు శాసనాన్ని వేయించాడు అంతేకాకుండా పాలంపేట లో 1213లో రామప్ప గుడి కూడా కట్టించాడు ఈ రామప్ప గుడికి ఇటీవల కాలంలో unosco గుర్తింపు పొందింది.

·       గణపతి దేవుని యొక్క గురువు విశ్వేశ్వర శంభు, ఈయనకు కాండ్రకోట అనే గ్రామంను దానం చేశాడు ఈ రాజు.

·       గణపతిదేవుని కాలంలో అనేక కులాలు ఏర్పడ్డాయి అనేక కులాలలో తగాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడ్డాడు అనేక కులాల తో సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకున్నాడు దీన్నిబట్టి గణపతిదేవునికి దీర్ఘదృష్టి కలదని చరిత్రకారుల అభిప్రాయం.

·        గణపతి దేవుని కుమార్తె రుద్రమాంబ (భర్త చాళుక్య వీరభద్రుడు), గణపమంబ (భర్తబేతరాజు).

·       గణపతి దేవుడు కోటకు నాలుగువైపులా నాలుగు శిల నిర్మాణ తోరణాలు కట్టించాడు, ఈ రాజు కాలంలో మౌల్యల చౌడ సేనాని చౌడ సముద్రం తవ్వించాడు.

·        రుద్రదేవుడు ప్రారంభించిన ఓరుగల్లు కోట పూర్తి చేసి రాజధానిని పూర్తిస్థాయిలో హనుమకొండ నుండి ఓరుగల్లుకు క్రీస్తుశకం 1754లో మార్చాడు

·        1262లో  పాండ్యరాజు అయినా జయవర్మసుందర  నెల్లూరు సమీపంలో ముత్తుకూరు యుద్ధంలో గణపతిదేవునికి ఓడించాడు, ఈ యుద్ధం తప్ప యుద్ధం మినహాయిస్తే గణపతిదేవునికి పరాజయం అంటే తెలియదు.

 

 

రుద్రమదేవి( క్రీస్తుశకం 1262-1289)
 

·       ఆంధ్రదేశంలో రాజ్యాధికారం చేపట్టిన మొట్టమొదటి మహిళ.

·       ఈమె కాలంలో ఇటలీ యాత్రికుడు మార్కో పోలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడు .

·       ఈమె ప్రముఖ శాసనాలు 1,బీదర్ కోట శాసనం

                                         2,మల్కాపురం శాసనం,ఇది ప్రసూతి వైద్య కేంద్రాల గురించి తెలుపుతుంది.

·       చందుపట్ల/అత్తిరాల శాసనం ప్రకారం రుద్రమదేవి అంబదేవునిచే హత్య చేయబడింది.

 

 

 

రెండవ ప్రతాపరుద్రుడు

 

·       ఇతను రుద్రమదేవి మనవడు, ఇతని కాలంలో 77 బురుజులకు  77 మంది నాయకులు ఉండేవారు ఇతని కాలంలో ఆంధ్ర దేశం పై ముస్లింల దండయాత్ర అధికం అయ్యింది, ఈ దండయాత్ర గురించి  రెడ్డిరాణి తన కలువచేరు శాసనం లో పేర్కొంది.

·       ఇతని కాలంలో మాచల్దేవి అనే పేరిణినృత్యకళాకారిణి ఉండేది .

·       గియజుద్దిన్ తుగ్లక్ కాలంలో అతని కుమారుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండెత్తి ప్రతాపరుద్రన్ని ఓడించాడు .

·        ఓటమి గురించి పేర్కొన్న శాసనం విలాస శాసనం.

·        వరంగల్ కి  సుల్తానాపూర్ అనే పేరు పెట్టి  బురానుద్దీన్ అనే పాలకుడని నియమించాడు అయితే  ప్రతాపరుద్రుని బంధించి తీసుకు వెళుతుండగా ఇతను నర్మదా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని విలాస శాసనం పేర్కొంటోంది.

 

 

            

     

 

   కాకతీయుల పరిపాలన

 

·       కాకతీయులు మొట్టమొదటిసారిగా దత్తత ద్వారా కిరీటం లభించే పద్ధతి వీరి వంశం లోనే జరిగింది.

·        రాజు చివరి రోజులలో యువరాజులతో కలిసి పరిపాలన చేయడం కాకతీయ రాజ్యం లోని మొట్టమొదటిసారిగా మనం చూడవచ్చు.

·        హిందూ రాజవంశాలలో ఒక మహిళను సింహాసనం ఎక్కించిన ఘనత కాకతీయులకే దక్కుతుంది.

·       నాయంకర విధానం రుద్రమదేవి ప్రవేశపెట్టగా ప్రతాపరుద్రుడు సమర్థవంతంగా అమలు చేశాడు .

·       రాజు చెడు అలవాట్లు వదిలి నీతి గ్రంథాలు వింటే ఎంతో శక్తి సామర్థ్యాలు వస్తాయి అని నీతిసారం పేర్కొంటోంది.

·        మడికి సింగన రచించిన సకలనీతి సమ్మతం అనే గ్రంథంలో అష్టాదశ తీర్థులు అనే ఉద్యోగుల ప్రస్తావన ఉంది.

·       కాకతీయ పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని నాడులు,స్థలాలు, గ్రామాలుగా విభజించారు

·                 రాజ్యం

·                 రాజు

·                 నాడు

·                 అమాత్యులు

·                 స్థలం

·                  స్థలకరణం

·                 గ్రామం

·                 గ్రామ అధిపతి

 

 

No comments:

Post a Comment